WG: మహిళల రక్షణ, భద్రత, సంక్షేమం కోసం ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (NFIW) జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి డిమాండ్ చేశారు. ఈ మేరకు భీమవరం కలెక్టరేట్ వద్ద NFIW ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎన్.వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో మద్యం నియంత్రణ చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
మహిళా రక్షణ, సాధికారతపై చర్యలు చేపట్టాలి: NFIW


