NDL: బనగానపల్లె పట్టణంలోని ఖాజీవాడ మస్జిద్ ప్రాంతంలో చేపడుతున్న నూతన రోడ్లు, డ్రైనేజీ పనులను శనివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆర్ అండ్ బి అధికారులను ఆయన ఆదేశించారు. నాణ్యత ప్రమాణాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని ఈమేరకు మంత్రి బీసీ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నాణ్యత ప్రమాణాల్లో రాజీపడొద్దు: మంత్రి


