హైదరాబాద్: 28°C
క్రీడలు

కావాలనే చేశాడు.. హాజిల్‌వుడ్‌, కమిన్స్‌ ఆగ్రహం

ఆస్ట్రేలియా- బంగ్లాదేశ్‌ మధ్య రెండో టెస్టు సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బంగ్లా ఆటగాడు టస్కిన్‌ అహ్మద్‌ ఆసీస్‌ బౌలర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో హాజిల్‌వుడ్‌ అందుకోవాల్సిన క్యాచ్‌ నేలపాలైంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ ఆటగాళ్ల వ్యవహారశైలిపై నెట్టింట విమర్శల వర్షం కురుస్తోంది.