BPT: చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 'ప్రజా దర్బార్' జరిగింది. ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య హాజరై ప్రజల నుంచి 26 వినతి పత్రాలను స్వీకరించారు. వీటిలో ఇళ్లు/స్థలాల కోసం 6, పింఛన్లకు 13, ఇతర సమస్యలపై 7 దరఖాస్తులు వచ్చాయి. అర్జీలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్


