హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

PHCలో విద్యార్థుల స్వచ్ఛత కార్యక్రమం

TPT: రామచంద్రాపురం మండలం కమ్మపల్లి పీహెచ్‌సీలో శనివారం ‘స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్ డైరెక్టర్ చిన్నబాబు ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్ సైనిక్ స్కూల్ విద్యార్థులు ఆసుపత్రి ఆవరణలో పిచ్చిమొక్కలు తొలగించి, గదులు, వైద్య పరికరాలను శుభ్రం చేశారు. ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని తెలిపారు.