SRCL: సిరిసిల్లకు చెందిన ఫోటోగ్రాఫర్ ఎం.సీ. శేఖర్ ప్రతిష్టాత్మక హానరరీ పురస్కారం అందుకున్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని టర్కీకి చెందిన ప్రముఖ ఫొటోగ్రామ్ ఫొటో క్లబ్ (ఎఫ్పీసీ) ఈ సంవత్సరానికి హానరరీ గ్రాండ్ మాస్టర్ పురస్కారం, ప్రశంసాపత్రం అందించింది. ఎం. సీ. శేఖర్ ఇప్పటికె 1000కి పైగా అంతర్జాతీయ పురస్కారాలు, 170కి పైగా ఫొటోగ్రఫీ హానర అందుకున్నారు.
తెలంగాణ
సిరిసిల్ల వాసికి ఫోటోగ్రాఫర్ పురస్కారం


