WGL: నేరాల నియంత్రణకు వ్యాపారులు పోలీసులతో భాగస్వాములుగా పనిచేయాలని వరంగల్ సీపీ శ్వేత సూచించారు. ఇవాళ సీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ప్రతి వ్యాపార సంస్థ వద్ద రహదారిపై దృశ్యాలు స్పష్టంగా నమోదయ్యేలా నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కనీసం 30 రోజుల ఫుటేజీ బ్యాకప్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
నేరాల నియంత్రణలో వ్యాపారుల భాగస్వామ్యం అవసరం:CP


