హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుక్కల బెడదతో భయాందోళన

ADB: పట్టణంలోని 17వ వార్డు పరిధిలోకి వచ్చే రాంపూర్ కాలనీలో కుక్కల బెడదతో కాలనీవాసులు భయాందోళన చెందుతున్నారు. దీనికితోడు గత వారం రోజుల నుంచి వీధి దీపాలు పనిచేయకపోవడంతో సమస్య మరింత జఠిలంగా మారింది, రాకపోకల సమయంలో వీధికుక్కల అరుపులతో పరుగులు తీయాల్సి వస్తోందని వాపోతున్నారు.