MHBD: జిల్లా న్యాయ సేవా సాధికారత సంస్థ ఆధ్వర్యంలో బాలల రక్షణ అధికారులు, ఉపాధ్యా యులకు బాల్య వివాహాల నిర్మూలన, పోక్సో చట్టం అమలు, డ్రగ్స్ నివారణ తదితర అంశాలపై ఒకరోజు శిక్షణ నిర్వహించారు. జడ్జి కె.మురళీమోహన్, కలెక్టర్ స్నేహ శబరీష్, SP శబరీశ్ పాల్గొని అవగాహన కల్పించారు.బాలల రక్షణలో ఉపాధ్యాయుల బాధ్యత కీలకమని, పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
తెలంగాణ
ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు


