హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత షూస్, బ్యాగులు

WGL: పర్వతగిరి మండల కేంద్రంలోప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత షూస్, స్కూల్ బ్యాగులు, హాస్టల్ విద్యార్థులకు బెడ్‌షీట్ల పంపిణీ చేపట్టారు. మండల విద్యాశాఖ అధికారి. బిక్షపతి శనివారం విద్యార్థులకు షూస్ అందజేశారు. దశలవారీగా అన్ని పాఠశాలల విద్యార్థులకు సౌకర్యాలు అందజేస్తామని తెలిపారు. హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.