హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా రాజా బహుదూర్ వెంకట్రామ్ రెడ్డి జయంతి

జగిత్యాలలో రాజా బహుదూర్ వెంకట్రామ్ రెడ్డి జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. జగిత్యాల రెడ్డి జన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొని ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు కోప్పర వెంకట్ రెడ్డి, C.K. రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.