హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎమ్మార్వో

ప్రకాశం: మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయసునీత ఆదేశాల మేరకు స్పెషల్ క్యాంపెయిన్‌లో భాగంగా మార్కాపురం 46, 50 పోలింగ్ కేంద్రాలను శనివారం ఎమ్మార్‌వో చిరంజీవి పరిశీలించారు. ఓటు హక్కు పొందుటకు అర్హత కలిగిన వారు ఫారం - 6ను, ఓటు తొలగించాలంటే ఫారం7, సవరణకు సంబంధించిన ఫారం -8లను సంబంధిత BLOలకు అందజేయాలని ఎమ్మార్వో సూచించారు.