KKD: కాకినాడ రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న “వన్ మంత్–వన్ విలేజ్–ఫోర్ విజిట్స్” కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ హాజరయ్యారు. ప్రజల నుంచి వినతులు, అర్జీలు స్వీకరించిన కలెక్టర్, డీడీవో పి. వాసుదేవరావు, ఇతర అధికారులతో కలిసి సమస్యలను పరిశీలించారు. ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించి వేగంగా పరిష్కరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్


