VZM: మంత్రి నారా లోకేష్ శనివారం జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆయనకు ఘన స్వాగతం పలికారు. లోకేష్‌కు స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జిల్లాకు చేరుకున్న మంత్రి నారా లోకేష్


