NLG: ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవాళ ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
తెలంగాణ
ఉచిత కంటి వైద్య శిబిరం.. అద్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


