హైదరాబాద్: 28°C
తెలంగాణ

అగ్ని ప్రమాదంలో నాగిరెడ్డి మృతి.!

NLG: పెద్దవూర మండల పరిధిలోని చిన్నగూడెం గ్రామానికి చెందిన నాగిరెడ్డి భూదానపోచంపల్లి మండలం దోతిగూడెం పరిధిలోని హెజెల్లో ల్యాబ్‌లో శుక్రవారం రాత్రి రియాక్టర్ పేలిన ఘటనలో మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. చిన్న వయసులోనే ప్రమాదంలో మృతి చెందడంతో చిన్నగూడెం గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి.