SKLM: ఆమదాలవలస M తిమ్మాపురం 1వ వార్డులో సుమారు రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన స్మశానవాటికలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . శనివారం స్మశానవాటికలో షెడ్లు లేక పరదా ఏర్పాటు చేసి అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. వెంటనే షెడ్లు నిర్మించాలని గ్రామస్తుల కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పరదాల మధ్య అంత్యక్రియలు


