KMM: చింతకాని గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కిలారు మనోహరబాబు లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేసి సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
తెలంగాణ
'ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం'


