BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాస పవిత్రోత్సవాలకు విష్వక్సేనారాధనతో శనివారం ఉదయం వేద పండితులు శ్రీకారం చుట్టారు. ఆగమ శాస్త్రానుసారం చతుర్వేద పారాయణాలతో పూజలు నిర్వహించి, స్వామివారికి తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చక పండితులు, భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ఆలయంలో పవిత్రోత్సవాలకు శ్రీకారం


