VSP: నేడు సింహాచలంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన ప్రముఖ ప్రతినిధులు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులకు ఆలయ పండితులు వేద మంత్రోచ్ఛారణలతో వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ ఈఓ స్వామివారి పవిత్ర ప్రసాదాలను అందజేయడంతో పాటు, శ్రీ స్వామివారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందచేశారు.
ఆంధ్రప్రదేశ్
స్వామివారిని దర్శించుకున్న ప్రతినిధులు


