KRNL: కౌతాళం మండలం బదినేహల్ గ్రామంలో అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు శనివారం భూమి పూజ నిర్వహించారు. విగ్రహ ఏర్పాటుకు గ్రామస్థులు, దాతలు సహకరించాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పెద్ద రమేష్, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కౌతాళంలో అంబేడ్కర్ విగ్రహానికి భూమి పూజ


