WNP: నాయకులు ఆధిపత్య పోరాటాలు, విమర్శలు పక్కనపెట్టి ప్రజా సమస్యలు, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డా. సతీష్ యాదవ్ సూచించారు. రాజకీయ పంచాయతీలతో ప్రజలకు ప్రయోజనం లేదని, ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రశ్నించే గొంతులపై దాడులు చేయడం సరికాదని, ప్రజా సమస్యలపై నాయకులు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.
తెలంగాణ
VIDEO: ఆధిపత్య పోరాటాలు వీడండి.. అభివృద్ధిపై దృష్టి పెట్టండి


