ADB: ఏసీబీ అధికారుల పేరిట కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమకు సమాచారం అందిందని ఏసీబీ డీఎస్పీ మధు ఒక ప్రకటనలో తెలిపారు. 9059208198 ఫోన్ నెంబరు ద్వారా కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఏసీబీ అధికారులు ఎవరికీ ఫోన్ చేసి కేసులు నమోదు చేస్తామని, దాడులు చేస్తామని బెదిరించి డబ్బులు ఆడగరని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
'ఈ నెంబర్‌తో ఏసీబీ పేరిట బెదిరింపులు'


