BDK: భద్రాచలం టౌన్ రాజుపేట కాలనీకి చెందిన నిరుపేద వికలాంగ మహిళలకు ప్రభుత్వం వెంటనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని BRS పార్టీ నాయకులు నాగేశ్వరరావు నేడు కోరారు. రాజుపేట కాలనీలో నివసిస్తున్న హసీనా పుట్టుకతోనే మూగ, చెవిటి కాగా షాహిదా పుట్టుకతోనే మరుగుజ్జు వికలాంగురాలు అని తెలిపారు. అత్యంత పేదరికంలో జీవిస్తున్న వీరికి సొంత ఇల్లు లేదని అన్నారు.
తెలంగాణ
VIDEO: 'పేదరికంలో జీవిస్తున్న వికలాంగురాలికి సొంత ఇల్లు లేదు'


