హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మహిళా వార్డెన్‌ను నియమించాలి'

NRML: స్వర్ణ ఆశ్రమ బాలికల పాఠశాల హాస్టల్‌కు వెంటనే పూర్తిస్థాయి మహిళా వార్డెన్‌ను నియమించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ దిగంబర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం డీటీడీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. హాస్టల్‌లో పురుష వార్డెన్ ఉండటంతో బాలికలు వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలను చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.