JN: జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా జిల్లాకి చెందిన ఆంజనేయులు గౌడ్ నియమింపబడ్డాడు. ఈ మేరకు జనసేనాని పవన్ కళ్యాణ్, రాష్ట్ర కమిటీ ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తన నియామకానికి సహకరించిన నాయకులు, కార్యకర్తలకు ఆంజనేయులు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతం పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.
తెలంగాణ
జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆంజనేయులు


