హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బొబ్బిలిలో సందడి చేసిన సినీ హీరో

VZM: బొబ్బిలి టివిఆర్ సినిమా ధియేటర్లో హీరో సుమంత్ నటించిన మహేంద్రగిరి, వారాహి మూవీ టీం బొబ్బిలిలో సందడి చేశారు. సెప్టెంబర్ 11న సినిమా రిలీజ్ సందర్భంగా విజయనగరం జిల్లా, బొబ్బిలి టి,బి,ఆర్, థియేటర్లో సినిమా యూనిట్ సభ్యులు హీరో సుమంత్ యార్లగడ్డ, హీరోయిన్ మీనాక్షి భూస్వామి, నిర్మాత మధు కలసి విలేకరులు సమావేశంలో చిత్రం గురించి మాట్లాడారు.