హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్యారేజీల కాంక్రీట్ నాణ్యతపై సీడబ్ల్యూపీఆర్ఎస్ నివేదిక

BHPL: కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కాంక్రీట్ నాణ్యతపై సీడబ్ల్యూపీఆర్ఎస్ పరీక్షలు నిర్వహించింది. అన్నారం బ్యారేజీలో 72 పియర్స్‌పై పరీక్షలు చేయగా ఎలాంటి నాణ్యతా లోపాలు గుర్తించలేదని తెలిపింది. సుందిళ్లలోని అన్ని పియర్స్ కాంక్రీట్ నాణ్యత బాగున్నట్లు నివేదికలో పేర్కొంది. మేడిగడ్డలో 7వ బ్లాక్ మినహా మిగతా బ్లాకుల్లో నాణ్యత బాగుంది.