VZM: రామభద్రపురం మండల కేంద్రంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ నమోదు కేంద్రాలను బొబ్బిలి RDO రామ్మోహనరావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అర్హులైన ఓటర్ల నుంచి ఫారం 6, 7, 8 సేకరించాలని ఆయన సూచించారు. అర్హులై ప్రతి ఒక్కరికి నూతన ఓటు నమోదు చేయాలని, క్షయిమ్ ఫారాలను తప్పులు లేకుండా ఆన్‌లైన్ చేయాలని BLOలను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాన్ని పరిశీలించిన RDO


