హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఐటీ టవర్ పనులు గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

WNP: నాగవరం వద్ద రూ. 22 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ టవర్ పనులను కలెక్టర్ ఆదర్శ్ సురభి శనివారం పరిశీలించారు. నాణ్యతతో పనులను వేగవంతంగా పూర్తి చేసి ఏప్రిల్ 2027 నాటికి అప్పగించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. పనుల పురోగతికి గ్రాండ్‌ చార్ట్ రూపొందించి, దాని ప్రకారం పనులు పరిశీలిస్తామని తెలిపారు. నిర్మాణ సామగ్రి సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు.