MBNR: నల్గొండ జిల్లా మల్లేపల్లిలో జరిగిన ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్యకు నిరసనగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ట్రెస్మా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీ జిల్లా కేంద్రంలోని బాయ్స్ కళాశాల మైదానం నుండి తెలంగాణ చౌరస్తా వరకు సాగింది. ఈ సందర్భంగా ట్రెస్మా అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులపై ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
తెలంగాణ
రూపా రెడ్డి హత్యకు నిరసనగా నిరసన ర్యాలీ


