KMR: బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు తమ విద్యా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం నిరసనకు దిగారు. జువాలజీ, సివిక్స్ తదితర సబ్జెక్టుల బోధన సరిగా అర్థం కావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తరగతుల్లో పాఠ్యాంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాలని, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కోరారు.
తెలంగాణ
జూనియర్ కళాశాల ముందు విద్యార్థుల నిరసన


