హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జగద్గిరిగుట్ట PS పరిధిలో విద్యార్థులకు గంజాయి చాక్లెట్లు సరఫరా చేస్తున్న మహిళ అరెస్ట్
★ గోల్కొండ కోటలో బయటపడింది సొరంగం కాదు: కేంద్ర పురావస్తు శాఖ 
★ నగరంలో సెప్టెంబర్ 24 నుంచి 26 వరకు టీఐఈ ఉమెన్ ఆసియా సమ్మిట్-2026
★ ట్రాఫిక్‌ను తగ్గించేందుకు హబ్సిగూడ LFJC, ఉప్పల్ జంక్షన్లలో ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు