హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦జిల్లా ముద్ర లోన్ పేరుతో సైబర్ మోసాలు జరుగుతున్నాయన్న ఎస్పీ విక్రాంత్ పాటిల్
✦జొన్నగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన స్నేహితులు
✦ఆదోని పట్టణంలోని మట్కా బీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డీఎస్పీ వెంకటరమణ
✦పూడూరులో బీజేపీ శ్రేణులతో మాజీ ఎమ్మెల్యే జారదొడ్డి సుధాకర్ భేటీ