CTR: 'స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో కట్టమంచి వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించారు. మేజర్ డ్రైనేజీ కాలువ పూడికతీత పనులు చేపట్టారు. పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రతిజ్ఞ, అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నరసింహ ప్రసాద్, ఎంహెచ్‌వో డా.అనిల్ కుమార్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పారిశుద్ధ్య కార్యక్రమాలపై అవగాహన ర్యాలీ


