హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చీరల పంపిణీ

MBNR: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పసుల రాజు ఆధ్వర్యంలో చీరలు, పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకల కార్పొరేషన్ చైర్మన్ సరిత తిరుపతయ్యల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.