హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 22ఏ భూముల సమస్య పరిష్కరిస్తాం: ఐలయ్య

BHNG: జిల్లాలో 22ఏ నిషేధిత భూముల జాబితాలో చేరిన భూముల సమస్యను ప్రజా ప్రభుత్వం పరిష్కరిస్తుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ఈ సమస్యపై 4 నెలల క్రితమే అసెంబ్లీలో ప్రస్తావించినట్లు చెప్పారు. సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖ మంత్రిని కలిసి కోరినట్లు వెల్లడించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.