హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువత కాపాడుతూ ముందుకు సాగాలి

BDK: భద్రాచలంలో శనివారం గజానన యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువత ఐక్యతతో సాంప్రదాయాలను కాపాడుతూ ముందుకు సాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ, వార్డు సభ్యులు స్థానిక యువత పాల్గొన్నారు.