CTR: మనిషి దైనందిన జీవితంలో శాంతి, ప్రశాంతత ఎంతో ముఖ్యమని మానవత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అన్నారు. శనివారం పుంగనూరు పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఎన్‌టీఆర్ కూడలి నుంచి ఎంబీటీ రోడ్డు మీదుగా ఇందిరా సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. సమస్యలు ఎదురైనప్పుడు సామరస్యంగా పరిష్కరించుకోవాలని, అహంకారానికి వెళ్లి ద్వేషాలు పెంచుకోకూడదని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శాంతి ర్యాలీ నిర్వహించిన మానవత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు


