హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో న్యాయమూర్తుల బదిలీ

PDPL: జిల్లాలో నలుగురు న్యాయమూర్తులకు పదోన్నతి, బదిలీ కల్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెద్దపల్లి జూనియర్ సివిల్ జడ్జి ఎన్ మంజుల, గోదావరిఖని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిజ కోహిర్కర్, మంథని జూనియర్ సివిల్ జడ్జి మల్లాది అపర్ణ, నంది మేడారం జూనియర్ సివిల్ జడ్జి మట్ట సరిత బదిలీ అయినవారిలో ఉన్నారు.