హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ పిఠాపురం పాదగయ జంక్షన్ వద్ద లారీ, బైక్‌ను ఢీకొని వృక్తి మృతి
✦ కాకినాడ జీజీహెచ్‌లో రూ. 36 కోట్లతో క్యాన్సర్ చికిత్స కేంద్రం
✦ నేటి నుంచి అన్నవరం వనదుర్గ అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభం 
✦ కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్‌గా లక్ష్మీదేవి నియామకం