PLD: సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ పదవిని ఈ సారి ఎస్సీలకు కేటాయించాలని ఎల్‌జేపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జొన్నలగడ్డ విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. నాలుగు దశాబ్దాలుగా అవకాశం దక్కలేదన్నారు. జనాభా నిష్పత్తి, రిజర్వేషన్, రొటేషన్ విధానాలను పరిగణనలోకి తీసుకుని ఎస్సీలకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'చైర్మన్ పదవి ఎస్సీలకు ఇవ్వాలి'


