హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయ్ దేవరకొండ, రష్మికను కలిసిన మాజీ ఎమ్మెల్యే

SKLM: హైదరాబాద్‌లోని తన స్వగృహంలో టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్నలను ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త గొర్లె కిరణ్ కుమార్ మర్యాదపూర్వకంగా శనివారం కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి నటిస్తున్న సినిమాలకు, రాబోయే ప్రాజెక్టులకు మాజీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. భేటీ సందర్భంగా సినీ, రాజకీయ అంశాలపై సరదాగా ముచ్చటించారు.