హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వామ్మో అనిపిస్తున్న పంచదార ధర.!

CTR: జిల్లాలో పంచదార ధరకు రెక్కలొచ్చాయి. కొన్ని నెలల క్రితం కిలో ధర గరిష్ఠంగా రూ. 45 మాత్రమే ఉండేది. ప్రస్తుతం అది సుమారు రూ.70కి చేరుకుంది. పెరిగిన ధరలు సామాన్యునికి భారంగా మారాయి. వరుస పండుగల నేపథ్యంలో మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. చెరుకు సాగు తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. పంచదార ధరల తగ్గింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.