KDP: సిద్ధవటంలోని శ్రీ నలంద స్కూల్లో శనివారం భగవద్గీత పఠనంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్ధవటం ఏఎస్ఐ సుబ్బరామచంద్ర పాల్గొని భగవద్గీత ప్రాముఖ్యత, దాని ద్వారా కలిగే నైతిక విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు భగవద్గీతను చదివి మంచి విలువలను అలవర్చుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
భగవద్గీతపై అవగాహన కార్యక్రమం


