NLR: ఉదయగిరి మండలంలోని పోలింగ్ కేంద్రాలను శనివారం ఎంపీడీవో కుమార్ తనిఖీ చేశారు. ఉదయగిరిలోని పది పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సౌకర్యాలను పరిశీలించి, నివేదిక రూపొందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ నివేదికను ఎన్నికల ఉన్నత అధికారులకు అందజేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎంపీడీవో


