హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృత్తివెన్నులో 'డోర్ టు డోర్' కార్యక్రమం

కృష్ణా: కృత్తివెన్ను మండలం యూనిట్‌-32 పరిధిలోని 171, 172, 196 బూత్‌లలో 'డోర్ టు డోర్' కార్యక్రమం నిర్వహించారు. యూనిట్ ఇన్‌ఛార్జ్‌లు, బూత్ ఇన్‌ఛార్జ్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని పార్టీ కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.