W.G: జంగారెడ్డిగూడెం స్థానిక ఎస్సార్ పెట్రోల్ బంక్ వద్ద తృటిలో ప్రమాదం తప్పింది. జామాయిల్ లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ట్రక్కు బోల్తా పడింది. జామాయిల్ లోడుతో ఉన్న ట్రాక్టర్ పెట్రోల్ బంక్ లోకి వెళుతూ.. ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
జామయిల్ ట్రాక్టర్ ట్రక్కు బోల్తా..!


