NGKL: కొల్లాపూర్ నియోజకవర్గంలో వరుసగా మూడో రోజు పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టారు. పెంట్లవెల్లిలో ప్రతిపాదిత స్టేడియం స్థలాన్ని పరిశీలించిన మంత్రి, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యంపై అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మ్యూటేషన్ల కోసం ప్రజలను ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పొద్దన్నారు.
తెలంగాణ
కొల్లాపూర్‌లో మూడో రోజు మంత్రి పర్యటన


