KNR: తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన పార్థివదేహాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శనివారం కలిసి సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యేలు


